తెలుగు
దసరా, దీపావళి సెలవుల ఇంటిపని
విషయం: ‘నగరగీతం’ పదయభాగం
‘నగరగీతం’
-అలిశెటిి పరభాకర్
కవి పరిచయం - అలిశెట్టి పరభాకర్
అలిశెటిి పరభాకర్
జననం - అలిశెట్టి పరభాకర్
1956, జనవరి 12
కరంనగర్ జిల్లా ల్ోని
జగిత్యాల్.
మర...
అలిశెట్టి పరభాకర్ కరంనగర్ జిల్లా ల్ోని జగిత్యాల్ ల్ో 1956 జనవరి 12 న పుట్ాి రు. అలిశెట్టికి ఏడుగురు అకాా చెల్లా ళ్ళు, ఇదదర...
అచెచైన కవితా సంకలనాలు:-
ఎరా పావురాల్ు (1978)
మంట్ల్ జండ్యల్ు (1979)
చురకల్ు (1981)
రకి రేఖ (1985)
ఎనినకల్ ఎండమలవి (1989)
స...
పరసిదధ కవితలు:-
త్నువు పుండ్ెై... త్యను పండ్ెై...త్యను శ్వమై...వేరొకరి వశ్మై...త్ను ఎడ్యరై ... ఎందరికో.. ఒయలసిసెైై.... అంట...
పాఠాాంశ్ా న్ేపధ్ాం
ఆధ్ునిక కాల్ంల్ో మనుషయల్ంత్య నగరాల్ోా జీవించయల్ని కోరుకుంట్ న్యరు. మరోవెైపు పల్లా ల్ోా
ఉపాధ్ధ అవకాశాల్ు...
పాఠాభాగ వివరాల్ు
ఈ పాఠం "మినీ కవిత్" అన్ే పరకిాయకు చెంద్ధనద్ధ.
ఏద్ెైన్య ఒక అంశానిన కొస్మరుపుత్ోన్ో, చురకత్ోన్ో
త్కుావ పంకు...
దృషిిని బట్టిస్ృషిి గోచరిస్ుి ంద్ధ
కొoదరిని కొనిన స్నినవేశాల్ు విశేషంగా ఆకరిిసాి యి.
స్దృదయుడు పరత్త కదలిక నుంచీ పేరరణ పంద...
నగారా మోగింద్య
నయలగరా దుమికింద్య
న్యల్ుగురోడా కూడలిల్ో ఏమద్ధ?
అద్ే, నగరారణాహో రు
నరుడ్ర జీవనఘోష
త్లిా ఒడ్రవంత్త
పల్లా సవమల్ననద్ధలిా
త్రలివచిున పేదరైత్యల్ూ
ఇనపెాట్టిల్లా ంట్ట
ఈ ఫట్ిణయల్ోా
ఊపిరాడని మీ బత్యకుల్ూ
నగరంల్ో పరత్తమనిషి
పఠినీయ గాంధ్మే
మరి నీ బత్యకు
పేజీల్ు త్తరిగేసేద్ెవరో! G.JAISAIDEEP
ఉదయమే
బస్ుైల్ోా రిక్షాల్ోా
పేవ్ మంట్ాపెై విరబూసిన
కాన్ెీంట్ పువుీల్ స్ందడ్ర
రాల్ే చదువుల్ పుప ాడ్ర!
సిట్ీ ఆంట్ే అనీన
బూాట్ీ బిలిదంగ్ కావు
అట్ భవంత్యల్ూ ఇట్ పూరిళ్ళు
ద్యరిదరయం, సౌభాగాం స్మలనంత్ర రేఖల్ు!
ఇద్ధ వెరైట్ీ స్మస్ాల్ మనుషయాల్
స్మేుళ్న కోల్లహల్ం!
ఎంత్చేసిన్య ఎవరికీ
తీరిక దకాదు కోరిక చికాదు
మరూార నవీల్ు, పాదరస్ం
నదకల్ు
కొందరికి రండు కాళ్ళు
రిక్షావాళ్ుకి మూడుకాళ్ళు
ఉననవాళ్ుకి న్యల్ుగుకాాళ్ళు!
నగరంల్ో అనినపకాల్ల
సారించయలి మన చూపుల్ు
మహానగరాల్ రోడాకి
మరణం న్యల్ుగువెైపుల్ు!
నగరం మహావృక్షంమీద
ఎఅవరికి వారే ఏకాకి!
నగరం అరిఓకాని రసాయనశాల్
నగరం చికుావీడని పదువూాహం!!
అన్ేక వాహన్యల్ శ్బాద ల్ు, మనుషయల్ మలట్ల్ు, చిరువాాపారుల్ అరుపుల్ుత్ో
నగరంల్ోని న్యల్ుగు రోడా కూడలిత్ో వినిపించే రణగొణ దీను...
నగరంల్ో ఉదయలన్ేన సిట్ీబస్ుైల్ోా , ఆట్ోల్ోా , పేవ్ మంట్ాపెై
విరబూసిన పువుీల్లా ంట్ట స్ూాలిాల్ాల్ు స్ందడ్రచేశ్ి ంట్ారు. వారి...
నగరంల్ో నిరంత్రం అపరమత్ింగా ఉండ్యలి. అకాడ
అనినవెైపుల్ల పరమలద్యల్ు పంచి ఉంట్ాయి, న్యల్ుగుద్ధకుాల్ోా ని
రోడాల్ో మృత్యావు పంచ...
పరయోగశాల్ల్ో ఎవేవో రసాయన దరవాల్ు, ఆమలా ల్ు
ఉంట్ాయి. వాట్ట చరాల్ు అరిం కావు. నగరం అంత్కంట్ే అరింకాని
రసాయనశాల్ల్ల ఉంట్ ంద్ధ...
నగరాల్ోని శ్బాద ల్ు మలన్యవాలికి పరమలదం.....
త్లిా ల్లంట్ట గాా మలల్ను వద్ధలి, నగరాల్కు పరయలనం.....
నగరాల్ల్ో కేవల్ం పెదద పెదద భవన్యల్ే కాదు, వాట్ట పకాన్ే చినన చినన పూరి గుడ్రసెల్ు కూడ్య ఉంట్ాయి…..
గాా మం నుండ్ర వచిున పరజల్కు నగరాల్ల్ో ఇళ్ళుల్ు ఇవి.......
నగరాల్ల్ో అనిన పరకాల్ల పరమలద్యల్ే....
గాా మం నగరం
గాా మంనగరం
చేయించిన వారు:
పి.యస్.ఆర్.క.శ్రు (సార్)
ట్ట.జి.ట్ట. త్ెల్ుగు
జ. న. వి. ల్ేపాక్షర
చేసిన వారు:
జి.జై సాయి ద్ీప్
10 త్రగత్త -...
Nagara geetham by jaisaideep
Nagara geetham by jaisaideep
Nagara geetham by jaisaideep
Nagara geetham by jaisaideep
Nagara geetham by jaisaideep
Nagara geetham by jaisaideep
Nagara geetham by jaisaideep
Nagara geetham by jaisaideep
of 38

Nagara geetham by jaisaideep

Nagara geetham by jaisaideep from 10-A, Jawahar navodaya vidyalaya, Udayagiri-A house, Lepakshi, 9441025173, Andhra Pradesh, India, Earth, Universe, Milky way.
Published on: Mar 3, 2016
Published in: Education      


Transcripts - Nagara geetham by jaisaideep

 • 1. తెలుగు దసరా, దీపావళి సెలవుల ఇంటిపని విషయం: ‘నగరగీతం’ పదయభాగం
 • 2. ‘నగరగీతం’ -అలిశెటిి పరభాకర్
 • 3. కవి పరిచయం - అలిశెట్టి పరభాకర్ అలిశెటిి పరభాకర్ జననం - అలిశెట్టి పరభాకర్ 1956, జనవరి 12 కరంనగర్ జిల్లా ల్ోని జగిత్యాల్. మరణం - 993, జనవరి 12 వృత్తి - చిత్రకారుడు, ఫో ట్ోగాా ఫర్ పరసిద్ధి - కవి మత్ం - హందూ
 • 4. అలిశెట్టి పరభాకర్ కరంనగర్ జిల్లా ల్ోని జగిత్యాల్ ల్ో 1956 జనవరి 12 న పుట్ాి రు. అలిశెట్టికి ఏడుగురు అకాా చెల్లా ళ్ళు, ఇదదరు అననదముుళ్ళు. త్ండ్రర పరిశ్ామల్ శాఖల్ో పని చేస్ూి ఆకసిుకంగా మృత్యావాత్ పడ్యా డు. ఆయన మరణంత్ో 11 ఏళ్ా వయస్ుల్ో పరభాకర్ కుట్ ంబ పో షణ బాధ్ాత్ల్ు సవీకరించయడు. ఆదరాాల్కు అనుగుణంగా పేదరాల్యిన 'భాగాం' ను పెళ్లా చేస్ుకొన్యనరు. జీవిక కోస్మే త్పాా, ఏన్యడు స్ంపాదన కొరకు ఆరాట్పడని మనిషి. త్న కళ్ పరజల్ కోస్మే అని చివరి వరకు నమలుడు. చిత్రకారుడ్రగా, ఫో ట్ో గాా ఫర్గా వృత్తి జీవిత్యనిన కొనసాగిస్ూి న్ే, కవిగా ఎద్ధగాడు. 1982 ల్ో హైదరాబాదు ల్ో సిిరపడ్యా రు. ఆంధ్రజయాత్త ద్ధనపత్తరకల్ో ఆరేళ్ు పాట్ సవరియలగా సిట్ీ ల్లైఫ్ పేరుత్ో హైదరాబాద్ నగరంపెై మినీ కవిత్ీం రాశాడు. త్న కవిత్ీంత్ో పాఠకుల్ోా ఆల్ోచన్యదృకాథయనిన, సామలజిక చెైత్న్యానిన పెంపంద్ధంచిన అత్త కొద్ధద మంద్ధ కవుల్ోా అలిశెట్టి ఒకడు. క్షయ బారిన పడ్ర 1993 జనవరి 12న మరణంచయరు. ఆయన మొదట్ చిత్రకారుడ్రగా జీవిత్యనిన పార రంభంచయడు. పార రంభంల్ో పత్తరకల్కు పండుగల్ు, పరకృత్త, సినీనట్ ల్ బొ ముల్ు వేసేవాడు. సిరిసిల్ాల్ో రాం ఫో ట్ో స్ూి డ్రయోల్ో ఫో ట్ోగాఫవ న్ేరుుకొని, 1975 ల్ో జగిత్యాల్ల్ోని సంత్ ఇంట్ోా పూరిిమ స్ూి డ్రయో పార రంభంచయడు. కరంనగర్ల్ో స్ూి డ్రయో శిలిా(1979), హైదరాబాద్లా స్ూి డ్రయో చిత్రల్ేఖ(1983) పేరాత్ోనూ స్ూి డ్రయోల్ు నడ్రపి ఫో ట్ో గాా ఫర్గా జీవిత్యనిన గడ్రపాడు. జగిత్యాల్ల్ో సాహతీ మిత్ర ద్ీపిి స్ంస్ి పరిచయంత్ో కవిత్ీ రంగంల్ో పరవేశించయడు. 1974 ల్ో ఆంధ్ర స్చిత్ర వారపత్తరకల్ో వచిున పరిష్ాారం అచెైున ఆయన మొదట్ట కవిత్. ఎరా పావురాల్ు(1978) అచెైున ఆయన మొదట్ట కవిత్య స్ంకల్నం. ఆంధ్రజయాత్త ద్ధనపత్తరకల్ో ఆరేళ్ు పాట్ సవరియలగా సిట్ీ ల్లైఫ్ పేరుత్ో హైదరాబాద్ నగరంపెై రాసిన మినీ కవిత్ల్త్ో పరఖలాత్తపంద్యడు. సామలజిక చెైత్నామే ధ్ేాయంగా కవిత్ీం రాశాడు.
 • 5. అచెచైన కవితా సంకలనాలు:- ఎరా పావురాల్ు (1978) మంట్ల్ జండ్యల్ు (1979) చురకల్ు (1981) రకి రేఖ (1985) ఎనినకల్ ఎండమలవి (1989) స్ంక్షోభ గత్ం (1990) సిట్ీ ల్లైఫ్ (1992)
 • 6. పరసిదధ కవితలు:- త్నువు పుండ్ెై... త్యను పండ్ెై...త్యను శ్వమై...వేరొకరి వశ్మై...త్ను ఎడ్యరై ... ఎందరికో.. ఒయలసిసెైై.... అంట్ూ సెక్సై వరారా దయనీయ సిిత్త గురించి ఆయన రాసిన కవిత్ స్ుపరసిదదమైనద్ధ. వేశ్ాల్ గురించి పరసాి వన వచిున అన్ేక స్ందరాాల్ల్ో అన్ేక మంద్ధచే ఉదహరింపబడ్రన కవిత్. హృదయ త్యర స్ు కవిత్ ఆయనకు కవిగా మంచి పేరు త్ెచిునద్ే. ఉదహరింపు కవిత్ ల్ో ఇల్ల అంట్ారు శిల్ాం చెకాకముందు బండ శిక్షణ ప ందకముందు మొండ్ర పరత్తభ వెనకాల్ ఎంత్ో పరయలస్ సో ....... కాల్లనికి వదల్కు భరోసా పరత్తభల్ేకపో త్ే జీవిత్ం వారిం అని, సాధ్న చేసేిన్ే బండ శిల్ాంగా మలరుత్యందని, కాల్లనికి వద్ధల్ేయకుండ్య పరయత్నం చేయలల్ని ఈ చినన కవిత్ల్ో ఎంత్ో అందంగా చెపాారు పరభాకర్. జీవిత్ం అన్ే మినీ కవిత్ల్ో మనిషి పరకృత్తని చూసి ఎంత్ో న్ేరుుకోవల్సినద్ధ ఉందంట్ారు. చినన విత్ినం నుంచి బయట్కు వచిున మొకా, మలనుగా మలరి కొముల్ు, రముల్త్ో శాఖయపశాఖల్ుగా విస్ిరిస్ుి ంద్ధ. ఆకాశ్ం అంత్ ఎత్యి ను చూస్ుి ంద్ధ. అంత్ేకాదు,త్యను స్మలజానికి ఎంత్ో ఉపయోగపడుత్యంద్ధ. ఆశ్ాయించినవారికి నీడ ఇస్ుి ంద్ధ. స్మలజంల్ో పుట్టిన వాకిి కూడ్య సాీరి చింత్న మలనుకుని వాకిిత్యీనిన అభవృద్ధి చేస్ుకుని త్నకు, త్న కుట్ ంబానికే కాక స్మలజానికి ఉపయోగపడ్యలి అన్ే స్ంద్ేశానిన ఎంత్ో త్ేలికైన మలట్ల్త్ో చకాగా వివరించయరు. జీవిత్ంల్ో నిరాశావాద్యనికి చోట్ ల్ేదంట్ారు. వృక్షం స్ీయంకృషికి పరతీక అంట్ారు -జీవిత్ం అన్ే ఈ మినీకవిత్ల్ో. ఈ వృక్షం నువుీ ఉపిపో స్ుకోడ్యనికి వినియోగింపబడాద్ధ కాదు స్ీయం కృషిని శాఖయపశాఖల్ుగా విస్ిరింపజేస్ుకొముని.
 • 7. పాఠాాంశ్ా న్ేపధ్ాం ఆధ్ునిక కాల్ంల్ో మనుషయల్ంత్య నగరాల్ోా జీవించయల్ని కోరుకుంట్ న్యరు. మరోవెైపు పల్లా ల్ోా ఉపాధ్ధ అవకాశాల్ు త్గగడంత్ో బత్యకుత్ెరువుకోస్ం నగరాల్కు వల్స్ల్ు పెరిగిపో యలయి. నగరంల్ోని అనుకూల్లంశాల్నినంట్టని వినియోగించుకోవాల్న్ే కోరికత్ో మనుషయల్ు నగరంల్ో ఉండడ్యనికి త్యపత్రయపదుత్యన్యనరు. ద్ీనిత్ో అన్ేక నగరాల్ు అత్ాధ్ధక జన్యభాత్ో కికిారిసిపో త్యన్యనయి. చయల్ల స్మస్ాల్ు పెరిగిపో యలయి. పరపంచీకరణ పరభావంత్ో నగరం శ్రవేగంగా త్న రూపం మలరుుకుంత్యననద్ధ. సామలనుాడ్రకి అందనంత్ దూరంగా కద్ధలిపో త్యననద్ధ నగరం. మధ్ాత్రగత్తకి అంత్యచికాని పార ంత్ంగా మలరిపో యింద్ధ నగరం. మనిషి యలంత్తరక సిిత్తల్ోకి మలరిపో త్యన్యనడు మన కళ్ు ముందు నిల్ుపుత్ూ, నగరపు మరో పారాాానిన చూపుత్ూ, వాస్ివాలిన కఠినంగా నిరీచించిన విధ్యనిన త్ెలియజపాడం ఈ పాఠం ఉద్ేదశ్ం.
 • 8. పాఠాభాగ వివరాల్ు ఈ పాఠం "మినీ కవిత్" అన్ే పరకిాయకు చెంద్ధనద్ధ. ఏద్ెైన్య ఒక అంశానిన కొస్మరుపుత్ోన్ో, చురకత్ోన్ో త్కుావ పంకుి ల్ోా చెపాడమే మినీ కవిత్. ’అలిశెట్టి పరభాకర్ కవిత్’ అన్ే గాంధ్ంల్ోని ’సిట్ీల్లైఫ్’ మినీ కవిత్ల్ల్ో కొనినట్టని ’నగరగత్ం’ గా కూరుదమైంద్ధ.
 • 9. దృషిిని బట్టిస్ృషిి గోచరిస్ుి ంద్ధ కొoదరిని కొనిన స్నినవేశాల్ు విశేషంగా ఆకరిిసాి యి. స్దృదయుడు పరత్త కదలిక నుంచీ పేరరణ పందుత్యడు. అత్నికి భాష ఆయుధ్మైత్ే, భావం కవిత్యరూపం స్ంత్రించుకుంట్ ంద్ధ. నగరంల్ోని మూల్ల్ను, మూల్లల్లనూ ఓ కవి హృదయం ఎట్ాా దరిుంచింద్ీ - ’అలిశెట్టి’ మిణీ కవిత్(ల్ు) మన కళ్ుకు గడుత్యంద్ధ. మనకు కిట్టకీ త్ెరిచి చూసేి అక్షరాల్ వెనుక అనంత్ దృశాాల్ు కనిపిసాి యి... పరవేశిక
 • 10. నగారా మోగింద్య నయలగరా దుమికింద్య న్యల్ుగురోడా కూడలిల్ో ఏమద్ధ? అద్ే, నగరారణాహో రు నరుడ్ర జీవనఘోష
 • 11. త్లిా ఒడ్రవంత్త పల్లా సవమల్ననద్ధలిా త్రలివచిున పేదరైత్యల్ూ ఇనపెాట్టిల్లా ంట్ట ఈ ఫట్ిణయల్ోా ఊపిరాడని మీ బత్యకుల్ూ
 • 12. నగరంల్ో పరత్తమనిషి పఠినీయ గాంధ్మే మరి నీ బత్యకు పేజీల్ు త్తరిగేసేద్ెవరో! G.JAISAIDEEP
 • 13. ఉదయమే బస్ుైల్ోా రిక్షాల్ోా పేవ్ మంట్ాపెై విరబూసిన కాన్ెీంట్ పువుీల్ స్ందడ్ర రాల్ే చదువుల్ పుప ాడ్ర!
 • 14. సిట్ీ ఆంట్ే అనీన బూాట్ీ బిలిదంగ్ కావు అట్ భవంత్యల్ూ ఇట్ పూరిళ్ళు ద్యరిదరయం, సౌభాగాం స్మలనంత్ర రేఖల్ు!
 • 15. ఇద్ధ వెరైట్ీ స్మస్ాల్ మనుషయాల్ స్మేుళ్న కోల్లహల్ం! ఎంత్చేసిన్య ఎవరికీ తీరిక దకాదు కోరిక చికాదు
 • 16. మరూార నవీల్ు, పాదరస్ం నదకల్ు కొందరికి రండు కాళ్ళు రిక్షావాళ్ుకి మూడుకాళ్ళు ఉననవాళ్ుకి న్యల్ుగుకాాళ్ళు!
 • 17. నగరంల్ో అనినపకాల్ల సారించయలి మన చూపుల్ు మహానగరాల్ రోడాకి మరణం న్యల్ుగువెైపుల్ు!
 • 18. నగరం మహావృక్షంమీద ఎఅవరికి వారే ఏకాకి! నగరం అరిఓకాని రసాయనశాల్ నగరం చికుావీడని పదువూాహం!!
 • 19. అన్ేక వాహన్యల్ శ్బాద ల్ు, మనుషయల్ మలట్ల్ు, చిరువాాపారుల్ అరుపుల్ుత్ో నగరంల్ోని న్యల్ుగు రోడా కూడలిత్ో వినిపించే రణగొణ దీనుల్ు గూండ్ెల్ద్ధరిపో యిేల్ల మేగిస్ుి నన ధ్ీనిల్ల, నగరజీవి బత్యకుపో రాట్ంల్ోంచి వచిున ఉఱుమూల్లంట్ట శ్బదంల్ల ఉన్యనయని కవి వరిిస్ుి న్యనడు. అముఒడ్రల్లంట్ట పుట్టినఊరిని వద్ధలి ఉపాధ్ధకోస్ం నగరం త్రలివచిున ఇంత్ పెదదపట్నంల్ో త్ల్ద్యచుకోవడ్యనికి కాస్ిoత్ స్ిల్ం కూడ్య ద్ొరకదు. పేదరైత్యల్ు ఇనపెాట్టిల్లా ంట్ట ఇరుకిరుకు మురికి పరద్ేశ్ంల్ో ఊపిరాడని సిిత్తని అనుభవిస్ూి బత్యకుత్యంట్ారు. నగరంల్ో పరత్తమనిషవ చదవవల్సిన ఒక పుస్ికం ల్లంట్టవాడు. అయిత్ే అత్ని బత్యకు పుస్ికంల్ోని పేజీల్ను చద్ధవేవారే ఉండరు. నగరంల్ోని మనిషివెనక అన్ేక ఆస్కిికరమైన ఆనంద, విష్ాదగాధ్ ల్ుంట్ాయి. ఒకారైన్య అత్ని బాగోగుల్ు పట్టించుకున్ేవారే ఉండరన్ే చేదునిజానిన చెపుత్యన్యనడు కవి.
 • 20. నగరంల్ో ఉదయలన్ేన సిట్ీబస్ుైల్ోా , ఆట్ోల్ోా , పేవ్ మంట్ాపెై విరబూసిన పువుీల్లా ంట్ట స్ూాలిాల్ాల్ు స్ందడ్రచేశ్ి ంట్ారు. వారి మలట్ల్ోా ంచి చదువుల్ పుప ాడ్ర రాల్ుత్యంద్ధ. నగరం నిండ్య అనినవెైపుల్ల అందమైన ఎత్ెతిన భవన్యల్ు ఉంట్ాయనుకోవదుద . ఒకవెైపు ఖరద్ెైన భవంత్యల్ పకాన్ే చినన చినన పూరిపాకల్ూ ఉంట్ాయి. ఇకాడ ఐశ్ీరాం, ఆదరిదరయం పకాపకాన్ే స్మలంత్ర రేఖగా కనిపిసాి యి. నగరం వెైవిధ్ామైన స్మస్ాల్త్ో, విభననమనస్ిత్యీల్త్ో కలిసిపో యి కల్కల్ంత్ో నిండ్ర ఉంట్ ంద్ధ. ఎంత్ నిరంత్రాయంగా పనిచేసిన్య నగరంల్ోనిమనిషికి విశాా ంత్త తీస్ుకోవడ్యనికి అనువెైన స్మయం ద్ొరకదు. స్ంపాద్ధంచిన ధ్నంత్ో వెళ్ళువారు ఆట్ీరిక్షాల్ోా త్తరిగివాళ్ళు, కారాల్ో పరయలణంచే ధ్నవంత్యల్ూ ఉంట్ారు.
 • 21. నగరంల్ో నిరంత్రం అపరమత్ింగా ఉండ్యలి. అకాడ అనినవెైపుల్ల పరమలద్యల్ు పంచి ఉంట్ాయి, న్యల్ుగుద్ధకుాల్ోా ని రోడాల్ో మృత్యావు పంచి ఉంట్ ందని కవి హచురిస్ుి న్యనడు. వృక్షాల్మీద ఉండ్ే పక్షుల్ు పరస్ారం కలిసిపో యి ఉంట్ాయి. నగరమన్ే మహావృక్షం మీద నివసించే ఈ మనుషయల్ు సాట్టమనిషిత్ో ఎట్ వంట్ట ఆతీుయమైన పల్కరింపుల్ు ల్ేకుండ్య ఇరుగూపో రుగన్ే భావన కూడ ల్ేకుండ్య ఎవరికి వారే ఏకాకిగా బత్యకుత్యంట్ారు. ఈ యలంత్తరక మలనసికసిిత్తని నిరసిస్ుి న్యనడు కవి.
 • 22. పరయోగశాల్ల్ో ఎవేవో రసాయన దరవాల్ు, ఆమలా ల్ు ఉంట్ాయి. వాట్ట చరాల్ు అరిం కావు. నగరం అంత్కంట్ే అరింకాని రసాయనశాల్ల్ల ఉంట్ ంద్ధ. నగరంల్ో బత్యకుద్యమని వచిునవారు, ఉపాధ్ధ ద్ొరకకపో యిన్య ఏద్ల ఒకరోజు ద్ొరుకుత్యం ఆశ్గా వేచిచూస్ూి ంట్ారు. ఇకాడ్ర సౌకరాాల్ు, విల్లసాల్ు, విన్ోద్యల్ు పెైపెై మరుగుల్ు బల్ంగా ఆకరిిసాి యి. మరోవెైపు నిరుద్లాగం, జీవనవాయం భయపెడుత్యన్యన నగరం విడ్రచి పరశాంత్ంగా మన పల్లా ల్కు వెళ్ునివీని, చికుాముడ్ర విడద్ీయల్ేని పదువూాహం ల్లంట్టద్ధ నగరం.
 • 23. నగరాల్ోని శ్బాద ల్ు మలన్యవాలికి పరమలదం.....
 • 24. త్లిా ల్లంట్ట గాా మలల్ను వద్ధలి, నగరాల్కు పరయలనం.....
 • 25. నగరాల్ల్ో కేవల్ం పెదద పెదద భవన్యల్ే కాదు, వాట్ట పకాన్ే చినన చినన పూరి గుడ్రసెల్ు కూడ్య ఉంట్ాయి…..
 • 26. గాా మం నుండ్ర వచిున పరజల్కు నగరాల్ల్ో ఇళ్ళుల్ు ఇవి.......
 • 27. నగరాల్ల్ో అనిన పరకాల్ల పరమలద్యల్ే....
 • 28. గాా మం నగరం
 • 29. గాా మంనగరం
 • 30. చేయించిన వారు: పి.యస్.ఆర్.క.శ్రు (సార్) ట్ట.జి.ట్ట. త్ెల్ుగు జ. న. వి. ల్ేపాక్షర చేసిన వారు: జి.జై సాయి ద్ీప్ 10 త్రగత్త - ఎ-వరగం కామ స్ంఖా:22 జ. న. వి. ల్ేపాక్షర